మలయాళ సినీ నటుడు సురేశ్ గోపీ.. కేరళలోని త్రిస్సూర్ నియోజకవర్గం అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేశారు.
భాజపా అభ్యర్థిగా సురేశ్ గోపి నామినేషన్ - త్రిస్సూర్ నియోజకవర్గం
కేరళ ఎన్నికల్లో మరో ప్రముఖ నటుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సురేశ్ గోపి త్రిస్సూర్ నియోజకవర్గం భాజపా అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ప్రముఖ నటుడు సురేశ్ గోపీ నామినేషన్ దాఖలు