తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబాయ్​ కోసం నటి సుహాసిని ప్రచారం - Tamil Nadu elections

ఎంఎన్​ఎం పార్టీ అధినేత కమల్​ హాసన్​ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రముఖ నటి సుహాసిని. ఆ పార్టీ కర పత్రాలు పంచారు. ఎన్నికల్లో తన బాబాయ్​ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Actor Suhasini campaigns for her Uncle Kamal Haasan
బాబాయ్​ కోసం సినీ నటి సుహాసిని ప్రచారం

By

Published : Mar 31, 2021, 11:53 AM IST

తమినాడు ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. దక్షిణ కోయంబత్తూర్​ నియోజకవర్గానికి పోటీ చేసిన ఎంఎన్​ఎం పార్టీ అధినేత కమల్​హాసన్​ తరఫున ప్రచారం చేశారు ప్రముఖ నటి సుహాసిని. ఆ పార్టీ కరపత్రాలను పంచారు.

ఎన్నికల్లో తన బాబాయ్​​ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు సుహాసిని.

బాబాయ్​ కోసం సినీ నటి సుహాసిని ప్రచారం

ఇదీ చూడండి:కుష్బూ దోశలు- స్మృతి దాండియా స్టెప్పులు

ABOUT THE AUTHOR

...view details