తమిళనాడు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి రంగవల్లులతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు రామనాథపురం జిల్లా కలెక్టర్ దినేష్ పొన్రాజ్ ఓలీవర్. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా చేసేందుకు తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టారు.
రంగువల్లుల ప్రదర్శన కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్న ప్రజలు ఓటు వినియోగంపై.. రంగవల్లులతో అవగాహన కల్పిస్తున్న కలెక్టర్ ఓటు వేయాలంటూ అవగాహనా రంగవల్లులు ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఓటు హక్కును ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ చెప్పారు.
ఇదీ చదవండి:తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!