ఉత్తర్ప్రదేశ్ ఆగ్రా ఖాందౌలీ ప్రాంతం యమునా ఎక్స్ప్రెస్ లైన్ పై ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు పోలీస్ అధికారి అర్చనా సింగ్ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.
ప్రైవేటు బస్సు బోల్తా - 16మందికి గాయాలు - ఆగ్రాలో బస్సు బోల్తా
ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 14మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేట్ బస్సు బోల్తా - 14మందికి గాయాలు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి :ఒకే స్థానంలో 1000కి పైగా నామినేషన్లతో రైతుల నిరసన!