మెక్సికోలో కొత్తగా కనిపించిన మిడత జాతి కీటకానికి బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థలో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఆచార్యురాలు రోహిణి బాలకృష్ణన్ పేరు పెట్టారు. ఈ కీటకాన్ని న్యాన్సీ కాలిన్స్‌తో కలిసి రోహిణి మొదటిగా గుర్తించారు.
కీటకానికి మహిళా శాస్త్రవేత్త పేరు
కర్ణాటక బెంగళూరుకు చెందిన మహిళా శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం లభించింది. భారతీయ విజ్ఞాన సంస్థ ఆచార్యురాలు అయిన రోహిణి బాలకృష్ణన్ చేసిన పరిశోధనలను గుర్తిస్తూ.. ఓ కీటకానికి ఆమె పేరును పెట్టారు.
కీటకానికి మహిళా శాస్త్రవేత్త పేరు
దీంతో ఆమె పేరు మీద ఓకాంథస్ రోహినియా అని పేరు పెట్టారు. ఒక కీటకానికి తమ సంస్థలో పనిచేస్తున్న ఆచార్యురాలి పేరు పెట్టడం సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదీ చదవండి:టీకా కోసం భారత్లో 'క్వాడ్' పెట్టుబడులు!
Last Updated : Mar 13, 2021, 7:00 AM IST