man kills his wife and parents: భార్య సహా తల్లిదండ్రులను కాల్చి చంపాడు ఓ భర్త. ఈ ఘటన పంజాబ్లోని జలంధర్లో జరిగింది. సోమవారం రాత్రి భార్యభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన భర్త తన తల్లిదండ్రులు సహా భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
భార్య, తల్లిదండ్రులను కాల్చి చంపిన భర్త - భార్య తల్లిదండ్రులను చంపిన భర్త
man kills his wife and parents: పంజాబ్లోని జలంధర్ అమానవీయ ఘటన జరిగింది. భార్య సహా తల్లిదండ్రులను కాల్చి చంపాడు ఓ భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
రోదిస్తున్న కుటంబసభ్యులు