బంగాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని అసన్సోల్ నుంచి దుర్గాపుర్(40 కిలోమీటర్లు)కు తరలించినందుకు రూ. 17వేలు చెల్లించాలని అంబులెన్స్(Ambulance) డ్రైవర్ డిమాండ్ చేశాడని రోగి కుమారుడు శుభోదీప్ సేన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Ambulance: 40కిలోమీటర్లకు రూ.17వేలు డిమాండ్! - a ambulance charged rs 17,000 for 40 kilometres
బంగాల్లో ఓ రోగిని 40 కిలోమీటర్లు తరలించినందుకు రూ.17,000 డిమాండ్ చేశాడు అంబులెన్స్(Ambulance) డ్రైవర్. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
అంబులెన్సు డ్రైవర్ నిర్వాకం
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని తాను వైద్యాధికారులకు ఫిర్యాదు చేశానని సేన్ తెలిపాడు.
ఇదీ చదవండి :ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి
Last Updated : Jun 2, 2021, 4:24 PM IST