మిజోరంలోని ఛాంపయ్ జిల్లా ట్లాంగ్సామ్ ప్రాంతంలో రూ.5.9 కోట్లు విలువ చేసే డగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ట్లాంగ్సమ్ ప్రాంతంలో లభించిన ఈ మాదకద్రవ్యాల్లో 612.8 గ్రాముల హెరాయిన్, 2.69 లక్షల మెథామ్ఫెటమిన్ మాత్రలు ఉన్నాయి.
మిజోరంలో రూ.5.9 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత - heroin mizoram
మిజోరంలోని ఛాంపయ్ జిల్లాలో ఐదు కోట్లపైన విలువ చేసే గంజాయి పట్టుబడింది. 612.8 గ్రాముల హెరాయిన్, 2.69 లక్షల మెథామ్ఫెటమిన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
మిజోరంలో రూ.5.9 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పట్టివత!
ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరిని అరెస్టు చేయలేదు. నిందితులు పరారీలో ఉన్నారు. కొంత కాలంగా అసోం రైఫిల్స్, రాష్ట్ర నార్కోటిక్స్ విభాగాలు సంయుక్తంగా డ్రగ్స్ స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు కృషి చేస్తున్నాయి.