రైతు ఆందోళనలతో రాజస్థాన్-హరియాణా సరిహద్దు షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
రాజస్థాన్-హరియాణా సరిహద్దులో ఉద్రిక్తత - agitating farmers enter Haryana
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ రైతుల్లో ఓ వర్గం హరియాణాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజస్థాన్-హరియాణా సరిహద్దు వద్ద ఉద్రిక్తత
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న రాజస్థాన్ రైతులను హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఘర్షణకు దిగిన రైతులు, టోల్‌ప్లాజాపై దాడికి యత్నించారు. కొంతమంది రైతులు.. సరిహద్దులు దాటి హరియాణాలోకి ప్రవేశించారు.
Last Updated : Dec 31, 2020, 5:10 PM IST