తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు- సహాయక చర్యలు ముమ్మరం - బోరుబావిలో పడ్డ బాలుడు

నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు 90 అడుగులున్న బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని సాంచోర్ తహసీల్‌ లాచ్డి గ్రామంలో జరిగింది. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు.

Child falls in borewell
బోరుబావిలో పడ్డ 4ఏళ్ల బాలుడు

By

Published : May 6, 2021, 5:02 PM IST

నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని సాంచోర్ తహసీల్‌ లాచ్డి గ్రామంలో బుధవారం ఉదయం పది గంటలకు జరిగింది.

బోరుబావిలో బాలుడు
బాలుడ్ని తీసేందుకు సహాయక చర్యలు
ముమ్మరంగా సహాయక చర్యలు

సమాచారం అందుకున్న పోలీసులు, ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడ్ని బోరుబావిలోంచి తీయడానికి సహాయక చర్యల్ని ప్రారంభించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.

ఇదీ చదవండి:హోం ఐసొలేషన్​లో ఉన్న వారికీ ఆక్సిజన్​ పంపిణీ

ABOUT THE AUTHOR

...view details