దిల్లీ సరిహద్దుల్లో నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు కర్షకులు. తాజాగా నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి - దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆందోళనలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. ధర్నా ప్రదేశంలోని శౌచాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిల్లీ సరిహద్దులో రైతు ఆత్మహత్య
ఈ ఘటన దిల్లీ-ఘాజీపుర్ సరిహద్దులో జరిగింది. నిరసన ప్రాగణంలో ఏర్పాటు చేసిన శౌచాలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు.
ఇదీ చూడండి:దిల్లీ సరిహద్దులో మరో రైతు మృతి