పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌సిద్ధూకుదిల్లీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
దీప్ సిద్ధూకు బెయిల్ మంజూరు - A Delhi Court grants bail to Deep Sidhu
గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో అరెస్టైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూకు బెయిల్ లభించింది. త్వరలో విడుదల కానున్నారు.
దీప్‌సిద్ధూకు
జనవరి 26న ఎర్రకోట వద్ద రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా దీప్ సిద్ధూ.. రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనపై వేర్వేరు కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'
ఇదీ చదవండి:కరోనా పంజా- కొత్తగా 2 లక్షల 34 వేల కేసులు