ఛత్తీస్గఢ్ బస్తార్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ దళంలో ఓ జవాను తన సహచర సైనికులపై విచక్షణా రక్షితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
సహచర సైనికులపై కాల్పులు.. ఓ జవాను మృతి - ఛత్తీస్గఢ్ సీఆర్పీఎఫ్ బృందంలో కాల్పులు
ఛత్తీస్గఢ్ బాస్తర్ జిల్లాలోని పారామిలిటరీ దళంలో ఓ సైనికుడు.. తోటి జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ జవాను మృతిచెందగా మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి.
![సహచర సైనికులపై కాల్పులు.. ఓ జవాను మృతి A CRPF jawan killed another injured in Chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10421620-thumbnail-3x2-crpf.jpg)
సైనిక బృందంలో కాల్పులు- ఓ జవాను మృతి
తోటి జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం తనను తాను తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:ఎఫ్సీఐ గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు