ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు దాడికి దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా సంగమ్నేర్లో జరిగింది.
భౌతిక దూరం పాటించమన్నారని పోలీసులపై దాడి - Ahmednagar district
ఒకేచోట గుమికూడిన వారిని వెళ్లిపొమ్మని చెప్పడానికి వెళ్లిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగింది.
తరిమితరిమి కొట్టారు
ఈ ఘటనకు సంబంధించి అనేక మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు.