తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు

రాజస్థాన్​లో ఓ జంట కొవిడ్​ కేర్ సెంటర్​లో ఒక్కటైంది. కరోనా సోకిన వధవుకు పీపీఈ కిట్ ధరించి తాళి కట్టాడు వరుడు. వివాహాన్ని వాయిదా వేయడం ఇష్టం లేక ఇలా చేశాడు.

A couple gets married at Kelwara Covid Centre in Bara, Shahbad wearing PPE kits
వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు

By

Published : Dec 7, 2020, 7:03 AM IST

రాజస్థాన్‌ షాబాద్‌లోని బారా కొవిడ్ కేర్ సెంటర్‌లో ఓ జంట పెళ్లి జరిగింది. సరిగ్గా వివాహం జరగాల్సిన తేదీన వధువుకు కరోనా పాజిటివ్​గా తేలింది. పెళ్లి వాయిదా వేసుకోవడం ఇష్టంలేని వరుడు ఎలాగైనా అదే ముహూర్తంలో అమె మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం పెళ్లికూతురుతో పాటు తాను కూడా పీపీఈ కిట్​ ధరించి కొవిడ్ కేంద్రంలోనే వివాహం చేసుకున్నాడు.

వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు

పురోహితులు కూడా పీపీఈ కిట్లు ధరించి ఈ వివాహం జరిపించారు. బంధువులు, కొవిడ్ కేంద్రం నిర్వాహకులు దూరం నుంచే పెళ్లిని చూసి నూతన జంటను ఆశీర్వదించారు.

వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు
వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు
వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు
వధువుకు కరోనా.. పీపీఈ కిట్ ధరించి తాళికట్టిన వరుడు

ఇదీ చూడండి: 'కరోనా ప్లాన్​'తో భర్తనే కిడ్నాప్​ చేయించిన భార్య

ABOUT THE AUTHOR

...view details