తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు - జమ్ముకశ్మీర్​లో సరోరా వద్ద ఘోర ప్రమాదం

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

A bus on way from Doda to Jammu met with an accident at Sarora (Tikri). 12 persons who were injured have been shifted to hospital
ఘోర రోడ్డు ప్రమాదం..12 మందికి తీవ్రగాయాలు

By

Published : Mar 21, 2021, 9:56 PM IST

Updated : Mar 21, 2021, 10:13 PM IST

జమ్ముకశ్మీర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. డొడా నుంచి జమ్మూకు ప్రయాణిస్తున్న బస్సు..సరోరా వద్ద ప్రమాదానికి గురైంది.

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:భార్యకు నిప్పంటించి వృద్ధుడు ఆత్మహత్య

Last Updated : Mar 21, 2021, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details