తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 9,121మందికి కరోనా - భారత్​లో కరోనా మరణాల రేటు

దేశ వ్యాప్తంగా కొత్తగా 9,121 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 81 మంది కొవిడ్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1 కోటి 9 లక్షల 25వేలు దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

9,121 new corona cases reported in india
దేశంలో మరో 9,121 మందికి కరోనా

By

Published : Feb 16, 2021, 9:49 AM IST

దేశ వ్యాప్తంగా కొత్తగా 9,121 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 81 మంది మరణించగా.. 11,805 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • మొత్తం కేసులు: 1,09,25,710
  • క్రియాశీల కేసులు: 1,36,872
  • కోలుకున్నవారు: 1,06,33,025
  • మరణాలు: 1,55,813

దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 87,20,822కు చేరింది.

ఇదీ చదవండి :'కరోనాకు త్వరలో 19 టీకాలు!'

ABOUT THE AUTHOR

...view details