తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ సైనిక బలగాల్లో 90% మందికి టీకా - deaths of corona in armed forces of india

భారత త్రివిధ సైనిక దళాల్లోని సిబ్బందిలో 90శాతం మంది కొవిడ్​ టీకా రెండు డోసులు తీసుకున్నారు. 97 శాతం మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు.

COVID-19 vaccine
కొవిడ్​ టీకా

By

Published : May 21, 2021, 7:55 AM IST

మన దేశ త్రివిధ దళాల్లోని సిబ్బందిలో 90శాతం మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. 97శాతం మంది టీకా మొదటి డోసు తీసుకున్నట్లు చెప్పాయి.

ఆర్మీ, నేవీ, వైమానిక దళాల్లో కలిపి దాదాపు 16 లక్షల మంది సైనికులున్నారు. బుధవారం వరకు కరోనా కారణంగా వీరిలో 140 మంది చనిపోయారు. సుమారు 52వేల మందికి వైరస్‌ సోకింది.

ఇదీ చూడండి:'దేశంలో 19 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details