తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోల్​ను ఢీకొట్టిన ఆడి కారు.. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు మృతి - mangal convention hall

major car accident in koramangala Bengaluru
కరెంట్​ పోల్​ను ఢీకొట్టిన 'ఆడి' కారు

By

Published : Aug 31, 2021, 8:32 AM IST

Updated : Aug 31, 2021, 11:38 AM IST

09:32 August 31

కారు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

పోల్​ను ఢీకొట్టిన 'ఆడి' కారు.. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు మృతి

కర్ణాటక బెంగళూరులోని కోరమంగళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆడి కారు.. విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో తమిళనాడు హోసూరు డీఎంకే ఎమ్మెల్యే ప్రకాశ్​ తనయుడు కరుణసాగర, కోడలు బిందు కూడా ఉన్నారు. 

మృతుల్లో మొత్తం ముగ్గురు మహిళలున్నారు. 

మంగళ్​ కన్వెన్షన్​ హాల్​ వద్ద అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతులను కరుణసాగర, బిందు, ఇషిత, డా.ధనూష, అక్షయ్​ గోయల్​, ఉత్సవ్​, రోహిత్​గా గుర్తించారు.

పోల్​ను ఢీకొట్టగా.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైనట్లు తెలుస్తోంది. 

09:32 August 31

ఎమ్మెల్యే ప్రకాశ్​, ఆయన తనయుడు కరుణసాగర

09:23 August 31

నుజ్జునుజ్జయిన కారు

09:23 August 31

ఎమ్మెల్యే తనయుడు కరుణసాగర​

08:26 August 31

పోల్​ను ఢీకొట్టిన ఆడి కారు.. ఎమ్మెల్యే కుమారుడు, కోడలు మృతి

కారు ప్రమాదం దృశ్యాలు

.

Last Updated : Aug 31, 2021, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details