ఏప్రిల్27 నుంచి మే 8 వరకు 6,738 ఆక్సిజన్ సిలిండర్లను వివిధ దేశాలు భారత్‌కు పంపించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా 3,856 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు, 16 ఆక్సిజన్ ప్లాంట్లను సమకూర్చాయని వెల్లడించింది. సాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.
భారత్‌కు 12 రోజుల్లో 6,738 ఆక్సిజన్ సిలిండర్లు
ఏప్రిల్27 నుంచి మే8 వరకు 6,738 ఆక్సిజన్ ఉన్న సిలిండర్లు, 3,856 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లను, 16 ఆక్సిజన్ ప్లాంట్లను వివిధ దేశాలు భారత్‌కు పంపించాయని కేంద్రం వెల్లడించింది. సాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.
ఆక్సిజన్ సిలిండర్లు
ఈ ఆక్సిజన్‌ను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఆక్సిజన్ సిలిండర్ల కేటాయింపుల కోసం క్రమబద్ధమైన, సమర్థవంతమైన యంత్రాంగాన్ని రూపొందించినట్లు తెలిపింది.
ఇదీ చదవండి:'వారం రోజులుగా 180 జిల్లాల్లో కొత్త కరోనా కేసుల్లేవు'