మహారాష్ట్రలో ఒక్కరోజే 66,159 మందికి కరోనా - mahrashtra covid updates
దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 66,159 మందికి కరోనా సోకింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 31,156 మంది వైరస్ బారిన పడ్డారు. కేరళలో 38,607 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
మహారాష్ట్రలో కరోనా కేసులు
By
Published : Apr 29, 2021, 9:59 PM IST
|
Updated : Apr 29, 2021, 10:18 PM IST
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 66,159 మందికి కరోనా సోకింది. 771 మంది మృతి చెందారు. ఒక్క ముంబయిలోనే 4,192 మంది వైరస్ బారిన పడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో లో 31,156 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. 298 మంది వైరస్ ధాటికి బలయ్యారు.