తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు దుర్మరణం - కారు ప్రమాదం

Car collided with truck
ట్రక్కును ఢీకొట్టిన కారు

By

Published : Feb 13, 2021, 8:13 AM IST

Updated : Feb 13, 2021, 8:39 AM IST

08:05 February 13

ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు దుర్మరణం

ఉత్తర్​ప్రదేశ్​ కన్నౌజ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్​నవూ ఎక్స్​ప్రెస్​ వే పై నిలిచి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులోని ఆరుగురు దుర్మరణం చెందారు.

దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవటం వల్లే ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు తాలాగ్రామ్​ ఠాణా పోలీసులు. ఘటనపై బాధితుల కుటుంబీకులకు సమాచారం అందించి.. మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. వారు అంతా కారులో బాలాజీ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. 

Last Updated : Feb 13, 2021, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details