తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బస్సు, కారు ఢీ- ఆరుగురు మృతి - బస్సు-కారు ఢీ

ఉత్తర్​ప్రదేశ్​లోని సంబల్​పుర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు.. కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరొకరు తీవ్ర గాయలపాలయ్యారు.

accident
ప్రమాదం

By

Published : May 1, 2021, 12:22 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. సంబల్​పుర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు.. కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు.

కారులోని ఓ మహిళకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలం నుంచి బస్సు డ్రైవర్ పారిపోయాడు. కాగా, కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:ముందే ముగిసిన కుంభమేళా- 70 లక్షల మంది హాజరు

ABOUT THE AUTHOR

...view details