కర్ణాటకలోని మైసూరులో ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఆరుగురు చనిపోయారు. ఓ ఘటనలో నరాసిపుర తాలుకా తాలుక్కడ్లో నీటమునిగి ఇద్దరు మృతిచెందారు.
నీట మునిగి ఆరుగురు దుర్మరణం - కర్ణాటక
కర్ణాటకలో ఒకే రోజు నీట మునిగి ఆరుగురు చనిపోయారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
![నీట మునిగి ఆరుగురు దుర్మరణం 6 people died by drowning!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11505085-564-11505085-1619140619694.jpg)
నీట మునిగి ఆరుగురు దుర్మరణం
మరో ఉదంతంలో హోబలి గ్రామంలో కావేరి నదిలో ఈత కొట్టడానికి వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో యశ్వంత్, మహదేవ్ ప్రసాద్ అనే బాలుర మృతదేహాలను వెలికితీశారు.
ఇదీ చూడండి:వైరస్ మృత్యుఘంటికలు- ఆక్సిజన్ అందక విలవిల