తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్​ కొరత- ఆరుగురు కరోనా రోగులు మృతి - భోపాల్​లో ఆరుగురు కరోనా బాధితులు మృతి

6 patients died due to lack of oxygen in Bhopal
ఆక్సిజన్​ కొరత- ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి

By

Published : Apr 13, 2021, 3:41 PM IST

Updated : Apr 13, 2021, 4:02 PM IST

15:36 April 13

ఆక్సిజన్​ కొరత- ఆరుగురు కరోనా రోగులు మృతి

ఆక్సిజన్ కొరత కరోనా రోగుల పాలిట మృత్యుపాశమైంది. మధ్యప్రదేశ్​ భోపాల్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేమితో ఆరుగురు కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఆక్సిజన్​కు డిమాండ్ అధికమైంది. ఇందుకు తగ్గట్లు సరఫరా లేకపోవడం ప్రస్తుతం ఆందోళకరంగా మారింది. 

Last Updated : Apr 13, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details