తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2.90 కోట్లు విలువ చేసే 6 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 6 కిలోల బంగారం పట్టివేత - బంగారం
చెన్నై విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రూ.2.90 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బంగారం
దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని సీటు కింద ఈ బంగారాన్ని గుర్తించి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.