తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

a 4 wheel fell in well
బావిలోకి దూసుకెళ్లిన కారు

By

Published : Dec 9, 2020, 8:39 AM IST

Updated : Dec 9, 2020, 9:12 AM IST

08:37 December 09

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లి.. ఆరుగురు జలసమాధి అయ్యారు. మరో ముగ్గురిని కాపాడారు స్థానికులు. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వస్తుండగా జిల్లాలోని మహారాజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ప్రమాదం జరిగింది. 

సామాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని బయటకి తీశారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఉత్తర్​ప్రదేశ్​ మహోబా జిల్లాలోని స్వాసా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. 

Last Updated : Dec 9, 2020, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details