తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారీ! - prisoners CCTV footage

ఛత్తీస్​గఢ్​లోని మహాసముంద్​ జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. నగరంలో చెక్​పోస్టులు ఏర్పాటు చేసిన తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

prisoners escape, Mahasamund
జైలు నుంచి 5గురు ఖైదీలు పరారీ

By

Published : May 7, 2021, 7:18 AM IST

ఛత్తీస్‌గఢ్‌ మహాసముంద్​లోని జైలు నుంచి ఐదుగురు ఖైదీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. వీరంతా గోడ దూకి వెళ్లినట్లు చెప్పారు. పరారీ దృశ్యాలు జైలు లోపల ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పేర్కొన్నారు.

పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం పట్టణ సరిహద్దుల్లో చెక్​పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఏఎస్​పీ మేఘా తుంబుర్​కర్​ తెలిపారు.

ఇదీ చూడండి:మైనర్​పై అత్యాచారం- బాలుడికి 12 ఏళ్ల జైలు

ABOUT THE AUTHOR

...view details