తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గొడ్డలితో నరికి ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య - పహర్​గావ్​ వార్తలు

కుటుంబ కలహాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది.

5 persons of same family killed in gumla
ఝూర్ఖండ్​లో దారుణం-ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

By

Published : Feb 24, 2021, 11:09 AM IST

Updated : Feb 24, 2021, 3:06 PM IST

ఝార్ఖండ్​లోని గుమ్లా జిల్లాలో దారుణం జరిగింది. కామడార బ్లాక్​ పహాడ్​గావ్​లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. నిందితుడు.. గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ఊళ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మృతిచెందారు. అయితే కుటుంబ కలహాల వల్లే హత్య చేసి ఉంటారని స్థానిక ఎస్పీ పేర్కొన్నారు. నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:'కొరొనిల్'​ వివాదంలో హర్షవర్ధన్​కు డీఎంఏ మద్దతు

Last Updated : Feb 24, 2021, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details