తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Jammu: భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం - పుల్వామా వార్త

జమ్ముకశ్మీర్​లో(Jammu) భారీగా పేలుడు పదార్థాలను.. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ దళాలు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఈ మేరకు పేలుడు సామాగ్రి బయటపడింది.

explosive material recovered from J-K's Pulwama
పేలుడు పదార్థాలు స్వాధీనం

By

Published : Jun 8, 2021, 8:44 AM IST

Updated : Jun 8, 2021, 9:13 AM IST

జమ్ముకశ్మీర్​లోని(Jammu) పుల్వామా జిల్లాలో పేలుడు పదార్థాలను.. భద్రతా దళాలు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయి. భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ దళాలు సంయుక్తంగా సోదాలు జరిపారు.

పేలుడు పదార్థాలు స్వాధీనం

దాదాపు 5 కేజీల పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు.

ఇదీ చదవండి:పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

Last Updated : Jun 8, 2021, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details