ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని రాజధాని ఆసుపత్రిలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు.
ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి - Five killed in fire broke out in hospital
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు రోగులు మృతి చెందారు.
![ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం- ఐదుగురు మృతి Fire break out in Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11444667-thumbnail-3x2-fire.jpg)
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
అయితే ఈ ప్రమాదానికి కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి