తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రికవరీల్లో భారత్​ సరికొత్త రికార్డ్ - కరోనా రికవరీ కేసులు

భారత్​లో ఒక్క రోజులో 4,22,436 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు మే 3న 81.7శాతం ఉండగా ప్రస్తుతం 85.6శాతానికి పెరిగింది.

corona
కరోనా

By

Published : May 18, 2021, 5:15 PM IST

కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నమోదైంది. సోమవారం ఒక్కరోజే కరోనా నుంచి 4,22,436 మంది కోలుకున్నారు. ఒకే రోజులో ఇంతమంది కోలుకోవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఆరోగ్య శాఖ ప్రకారం..

  • కరోనా రికవరీ రేటు- 85.6శాతం
  • పాజిటివిటీ రేటు- 14.10శాతం
  • మొత్తం జనాభాలో కరోనా సోకింది -1.8శాతం మందికి
  • 3 వారాల నుంచి కరోనా కేసులు తగ్గుతున్న జిల్లాలు-199
  • 100,000కు పైగా పాజిటివ్​ కేసులున్న రాష్ట్రాలు- 8
  • 50,000 మధ్య పాజిటివ్​ కేసులున్న రాష్ట్రాలు- 10
  • 50,000 దిగువగా పాజిటివ్​ కేసులున్న రాష్ట్రాలు- 18

ఇదీ చదవండి:కరోనాను జయించిన 21 రోజుల చిన్నారి

ABOUT THE AUTHOR

...view details