తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 40 ఏళ్ల ఏనుగు ఆదివారం ఉదయం మరణించింది. రోడ్డు దాటుతుండగా ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఏనుగును ఢీకొంది. ఈ ఘటనలో ఏనుగు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. ట్రక్కు డ్రైవర్‌పై వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
తమిళనాడులో ట్రక్కు ఢీకొన్న గజరాజు మృతి - ట్రక్కు ఢీకొని 40ఏళ్ల ఏనుగు మృతి
తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైన ఏనుగు ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచింది. శుక్రవారం రాత్రి జాతీయ రహదారిని దాటుతున్న గజరాజును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో ఏనుగు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

తమిళనాడులో ట్రక్కు ఢీకొన్న 40ఏళ్ల ఏనుగు మృతి
తమిళనాడులో ట్రక్కు ఢీకొన్న 40ఏళ్ల ఏనుగు మృతి
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారుల వెంట సౌర దీపాలను అమర్చాలని అటవీ హక్కుల కార్యకర్తలు సూచించారు.
ఇదీ చదవండి :ట్రక్కు ఢీకొని ఏనుగు విలవిల