తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుతో నలుగురు మృతి - Bengal lightning strikes news

బంగాల్​ పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు మృతిచెందారు.

4 killed in lightning strikes in Bengal
పిడుగుపాటుతో నలుగురు మృతి

By

Published : Jun 6, 2021, 12:37 AM IST

బంగాల్​లో పిడుగుపాట్లతో నలుగురు మృతిచెందారు. పర్బా బర్దామన్ జిల్లాలోని వేర్వేరు చోట్ల పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని జిల్లా అధికారి శుభంకర్ మజూందార్ తెలిపారు.

ఇదీ చదవండి :లోయలో పడ్డ కారు- జవాను సహా ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details