భూకంపం ధాటికి రాజస్థాన్ జాలౌర్ (Earthquake in Rajasthan) ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది.
జోధ్పుర్కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం (Earthquake today) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.