ఘోర ప్రమాదం- ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు - ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ యాక్సిడెంట్
अलीगढ़ में तेज रफ्तार ने कहर बरपाया है. जिले के जवां थाना इलाके के अनूपशहर रोड पर टाटा मैजिक के गड्ढे में पलटने से तीन लोगों की मौत हो गयी. जबकि 30 लोग गंभीर रूप से घायल हैं. ये सभी लोग गंगा में अस्थि विसर्जन कर राजघाट लौट रहे थे.
ఘోర ప్రమాదం- ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు
09:04 March 06
ఘోర ప్రమాదం- ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనూప్షహర్ రోడ్డు వద్ద అతివేగానికి.. టాటా మ్యాజిక్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 30 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరందరూ రాజ్‌ఘాట్ నుంచి తిరిగి వస్తున్నట్లు సమాచారం.
Last Updated : Mar 6, 2021, 9:52 AM IST