ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని శివారు గ్రామాలకు ఎట్టకేలకు రోడ్డు సదుపాయం అందుబాటులోకి రానుంది. 23 కిలీమీటర్ల పొడవు ఉన్న ఈ రోడ్డుతో.. కుదన్పల్, కున్నా, మిచ్వర్, భుసరాస్, దుధిరస్, జంగంపాల్ గ్రామ ప్రజలు లబ్ధిపొందనున్నారు.
సుక్మా: నక్సల్స్ అడ్డాలో రోడ్డు రెడీ! - roads in chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టకేలకు రోడ్డు అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య, విద్యుత్ సహా తాగునీరు సమస్యలకు పరిష్కారం లభించనుంది.
![సుక్మా: నక్సల్స్ అడ్డాలో రోడ్డు రెడీ! roads in chhattisgarh, ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11918243-379-11918243-1622110251284.jpg)
20 ఏళ్ల తర్వాత ఆ గ్రామాలకు రోడ్లు
ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే గ్రామాల్లోని వైద్య, ఆరోగ్య, విద్యుత్ సహా తాగునీరు సమస్యలకు పరిష్కారం లభించనుంది. సుక్మా జిల్లాలోని ఈ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మించేందుకు గత 20 ఏళ్లగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
ఇదీ చదవండి :whatsapp: వినియోగదారులకు కేంద్ర మంత్రి భరోసా