హిమాచల్ ప్రదేశ్ సిమ్లా జిల్లా రోహ్రు తాలుకాలోని లోవర్కోటి గ్రామానికి 22 ఏళ్ల యువతి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అవంతిక అనే ఈ అమ్మాయి దిల్లీ విశ్వవిద్యాలయంలో బీ.కాం పూర్తిచేసి ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై దూరవిద్య అభ్యసిస్తున్నారు. తన పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
సేవే ప్రధానం..