దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ విజృంభణ కారణంగా ఆక్సిజన్ కొరత నెలకొన్న క్రమంలో.. ఝార్ఖండ్ హజారీబాగ్‌లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ సిలిండర్లను చోరీ చేశారు కొంతమంది దుండగులు.
ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్ సిలిండర్లు చోరీ
ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 200 ఆక్సిజన్ సిలిండర్లను చోరీ చేశారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆసుపత్రి నుంచి 200 ఆక్సిజన్ సిలిండర్లు చోరీ
ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి :కరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి