మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. జిల్లాలోని ధనోరా గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలో ఇద్దరు మావోయిస్టులు హతం - మహారాష్ట్రాలో ఎన్ కౌంటర్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు మవోయిస్టులు మృతి చెందారు.
పోలీసులు
నక్సల్స్ నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:బిహార్లో పిడుగుల వర్షం- 13 మంది మృతి