ఝార్ఖండ్ జెంషద్పుర్లోలో ఓ వివాహిత(24)పై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. జుగల్సాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గరిబ్ నవాజ్ కాలనీలో ఈ ఘటన జరిగింది.
ఇంట్లోకి దూరి వివాహితపై అత్యాచారం- ఇద్దరు అరెస్ట్ - ఝార్ఖండ్ అత్యాచార నిందితులు అరెస్ట్
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. నిందితులను కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఝార్ఖండ్లో జరిగింది.
వివాహితపై అత్యాచారం
ఒంటరిగా ఉందని తెలుసుకున్న దుండగులు.. ఇంట్లోకి ప్రవేశించి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు ఇద్దరు.. బాధితురాలు ఉండే కాలనీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి:లోయలో పడిన పెళ్లి బస్సు- ఇద్దరు మృతి