తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరటిలో 19 కొండచిలువ పిల్లలు - పెరటిలో కొండ చిలువ పిల్లలు

కేరళ ఎర్నాకుళంలో ఓ ఇంట్లో 19 కొండచిలువ పిల్లలు బయటపడ్డాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.

pythons
పెరటిలో 19 కొండచిలువ పిల్లలు

By

Published : May 18, 2021, 2:48 PM IST

కేరళ ఎర్నాకుళం కనయన్నూర్ తాలూకాలోని పెరుంపల్లిలో 19 కొండ చిలువ పిల్లలు బయట పడ్డాయి. ఇవి ఆ గ్రామ మాజీ పంచాయతీ ఉప సర్పంచ్​ వర్కీ ఇంటి పెరటిలో ఉన్నాయి. వీటి చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

కొండ చిలువ పిల్లలు చూసేందుకు వచ్చిన స్థానికులు
కొండచిలువ పిల్లలు
బకెట్​లో కొండ చిలువ పిల్లలు

గ్రామ పంచాయతీ సిబ్బంది కొండ చిలువ పిల్లను జాగ్రత్తగా పట్టుకుని, అటవీ అధికారులకు అప్పగించారు.

ఇదీ చూడండి:స్నేహితుల మధ్య గొడవ.. నడిరోడ్డుపై హత్య

ABOUT THE AUTHOR

...view details