తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ 18 పోలింగ్​ కేంద్రాల్లో అందరూ మహిళలే! - మహిళా పోలింగ్​ కేంద్రాలు

అసోం శివసాగర్​ జిల్లాలో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు 6 చొప్పున మొత్తం 18 కేంద్రాలను ఎంపిక చేశారు.

women polling stations in Assam
అసోంలో 18 మహిళా పోలింగ్​ కేంద్రాలు

By

Published : Mar 8, 2021, 6:01 AM IST

అసోంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... శివసాగర్​ జిల్లాలో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అక్కడి అధికారులు. జిల్లా వ్యాప్తంగా 18 మహిళా పోలింగ్​ కేంద్రాలను ఎంపిక చేశారు.

ఆమ్​గురి, తోవ్రా, శివసాగర్​ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 చొప్పున మొత్తం 18 కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. ఈ​ కేంద్రాల్లో మహిళా అధికారిణులే విధులు నిర్వర్తించనున్నారు. మార్చి 27న అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details