భారత్లో కరోనా కేసుల సంఖ్య మంగళవారం కాస్త తగ్గింది. కొత్తగా.. 15,388 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి కొత్తగా 16,596 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసులు: 1,12,44,786
మరణాలు: 1,57,930