దేశవ్యాప్తంగా కొత్తగా 13,193 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 97 మంది మరణించగా.. 10,896 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
- మొత్తం కేసులు: 1,09,63,394
- క్రియాశీల కేసులు: 1,39,542
- కోలుకున్నవారు: 1,06,67,741
- మరణాలు: 1,56,111