బలగాల ఉపసంహరణపై భారత్-చైనా చర్చలు - భారత్ చైనా వార్తలు
లైవ్: భారత్-చైనాల మధ్య చర్చలు
11:48 April 09
లైవ్: భారత్-చైనా సైనికాధికారుల మధ్య చర్చలు
భారత్-చైనా మధ్య 11వ దఫా సైనిక స్థాయి చర్చలు తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్ ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. లద్దాఖ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై చర్చలు జరుపుతున్నారు అధికారులు.
పాంగాంగ్ సరస్సు నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో గోగ్రా పర్వతాలు, దెప్సాంగ్, హాట్‌స్ప్రింగ్స్‌లో ఉపసంహరణ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి భారత్- చైనా.