దేశవ్యాప్తంగా కొత్తగా 11,610 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో 100 మంది మరణించగా.. 11,833 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
- మొత్తం కేసులు: 1,09,37,320
- క్రియాశీల కేసులు: 1,36,549
- కోలుకున్నవారు: 1,06,44,858
- మరణాలు: 1,55,913