కేరళ కన్నూరు సెంట్రల్ జైలులో దొంగతనం జరిగింది. ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి రూ. లక్షా 90 వేల నగదు దొంగిలించారు. జైలు దగ్గర రక్షణ సిబ్బంది.. ఉన్నప్పటికీ ఈ చోరీ జరగడం గమనార్హం.
జైల్లో చోరీ- రూ.లక్షా 90 వేలతో పరార్ - కన్నూరు జైలులో చోరీ
జైలులోని ఓ ఫుడ్ ఫ్యాక్టరీ నుంచి రూ. లక్షా 90వేలు దొంగిలించారు కొందరు దుండగులు. ఈ ఘటన కేరళలో జరిగింది.
కన్నూరు సెంట్రల్ జైలు, జైలులో చోరీ
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేసేవారిపై అనుమానాలు రేకెత్తిన తరుణంలో.. వారిని ప్రశ్నిస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన వారు ఫుడ్ ఫ్యాక్టరీ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:దేశంలో మరో 3.32 లక్షల మందికి కరోనా