ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2020, 7:44 PM IST

Updated : Mar 8, 2020, 11:46 PM IST

ETV Bharat / videos

రామోజీ ఫిల్మ్​ సిటీలో మహిళా దినోత్సవం

ప్రఖ్యాత పర్యటక కేంద్రం.. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీలో మహిళా దినోత్సవం అంబరాన్నంటింది. 'వసుంధర' పురస్కారాల వేడుక వైభవంగా జరిగింది. విభిన్న రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులను సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Last Updated : Mar 8, 2020, 11:46 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details