ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సర్పాల సయ్యాట..చూసేవారికి కనువిందట..

By

Published : Aug 9, 2019, 9:39 PM IST

సర్పాల్ని చూస్తే భయపడతాం... అదే సర్పాలు నాట్యం చేస్తే... చూడటానికి భలే ఉంటుంది కదూ..! చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో సర్పాల సయ్యాటను జనం కూడా ఇలాగే ఆసక్తిగా తిలకించారు. వాటిని చూడటానికి అధిక సంఖ్యలో జనం రావడంతో భయపడి కాసేపటికి అవే వాటి స్థావరానికి వెళ్లిపోయాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details